IND vs SA 2019,1st Test : Ravindra Jadeja Takes Stunning Catch To Dismiss Aiden Markram || Oneindia

2019-10-07 560

IND V SA 2019,1st Test:South Africa were dealt a huge blow on the evening of the fourth day when Ravindra Jadeja got rid of Dean Elgar. Their backs were always going be against the wall on a wearing pitch on day 5. R Ashwin got things rolling by castling Theunis de Bruyn and then Mohammed Shami dismissed Temba Bavuma.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia

గత కొంతకాలంగా రవీంద్ర జడేజా బౌలింగ్, బ్యాటింగ్‌తో అదరగొడుతూ భారత జట్టులో కీలక ఆటుగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనతో మూడు ఫార్మాట్‌లలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. జడేజా బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా అద్భుతాలు చేస్తాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో అద్భుత ఫీల్డర్ అంటే టక్కున జడేజానే గుర్తొస్తాడు. బంతి తనవైపు వచ్చిందంటే మెరుపు వేగంతో వికెట్లను గిరాటేస్తాడు. మరోవైపు స్టన్నింగ్ క్యాచ్‌లు కూడా పడతాడు. తాజాగా జడేజా ఒంటిచేత్తో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. ఎవరికీ సాధ్యంకాని రీతిలో బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు.